- Border Gavaskar Trophy
- Telugu News
- Movies News
Rorschach review: రివ్యూ: రోషాక్.. మమ్ముట్టి నటించిన సినిమా ఎలా ఉందంటే?
ప్రముఖ నటుడు మమ్ముట్టి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ‘రోషాక్’ ఎలా ఉందంటే..?
Rorschach Review చిత్రం: రోషాక్, నటీనటులు: మమ్ముట్టి, జగదీష్, గ్రేస్ ఆంటోనీ, కొట్టాయం నజీర్ తదితరులు, రచన: సమీర్ అబ్దుల్, ఛాయాగ్రహణం: నిమిష్ రవి, సంగీతం: మిథున్ ముకుందన్, కూర్పు: కిరణ్ దాస్, నిర్మాణ సంస్థ: మమ్ముట్టి కంపెనీ, దర్శకత్వం : నిషమ్ బషీర్, ఓటీటీ వేదిక: డిస్నీ+ హాట్‌స్టార్.
ఓ భాషలో తెరకెక్కి విజయం అందుకున్న కొన్ని చిత్రాలు ఇతర భాషల్లోకి డబ్ అయి మరోసారి థియేటర్లలో విడుదవుతుంటాయి. మరికొన్ని.. ఓటీటీ వేదికగా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. అలా అక్టోబరు 7న మలయాళంలో థియేటర్లలో విడుదలైన ‘రోషాక్’ (Rorschash) చిత్రం నవంబరు 11 నుంచి ‘డిస్నీ+ హాట్‌స్టార్’ (Disney+hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. మలయాళ ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా కథేంటంటే?
ఇదీ కథ: లూక్ ఆంటోనీ (మమ్ముట్టి) ఓ ఎన్. ఆర్. ఐ. విహారయాత్రలో భాగంగా భార్యతో కలిసి కేరళకు వస్తాడు. అడవి మార్గంలో వాళ్ల కారు ప్రమాదానికి గురవుతుంది. కాసేపటికి స్పృహలోకి వచ్చిన ఆంటోనీకి తన భార్య ఎక్కడుందో కనిపించదు. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. కేసు విచారణలో పోలీసులకు ఎలాంటి ఆధారాలూ లభించవు. వాళ్ల ప్రయత్నం విఫలంకావడంతో స్వయంగా ఆంటోనీనే తన భార్య ఆచూకీ వెతికేందుకు నిర్ణయించుకుంటాడు. అడవి నుంచి బయటకు రానని భీష్మించుకుని కూర్చొంటాడు. అతడి ప్రవర్తనపై పోలీసులకూ అనుమానం కలుగుతుంది. ఆంటోనీ రాకతో సమీప గ్రామంలో ఎన్నో ఘాతుకాలు జరిగాయని చాలామంది భావిస్తారు. అసలు అతనికి భార్య ఉందా? అనే ఆలోచనకు వస్తారు. మరి, ఆంటోనీ కేరళ ఎందుకు వచ్చాడు? అంతా అనుకున్నట్టు ఆయనకు భార్య లేదా? అనే విషయాలను తెరపై చూసి తెలుసుకుంటేనే మజా వస్తుంది.
ఎలా ఉందంటే: ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. భార్య కనిపించడంలేదంటూ హీరో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసే సన్నివేశంతో సినిమా ప్రారంభవుతుంది. ఫస్ట్ షాట్ ఆసక్తిగా అనిపించినా అసలు కథను చెప్పేందుకు దర్శకుడు చాలా సమయం తీసుకున్నారు. ఈ క్రమంలో వచ్చే సీక్వెన్స్ బోరింగ్‌గా అనిపిస్తుంది. మనిషి తనకు బాగా కావాల్సిన దాన్ని కోల్పోతే ఎంత బాధపడతాడో, దానికి కారణమైన వారిపై ఎంతటి పగ పెంచుకుంటాడో ఈ కథ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు సమీర్ అబ్దుల్. దాన్ని తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు కాస్త తడబడ్డారు. కథానాయకుడిలోని పలు పార్శ్వాలను చూపించే క్రమంలో కథలో స్పష్టతలోపించింది.
అడవిలోని ఓ ఇల్లును హీరో కొనుక్కుంటాడు. ఆ ఇంటి యజమాని డబ్బు తీసుకుని వెళ్తుండగా హత్యకు గురవుతాడు. హీరోనే ఆ హత్య చేశాడా? అని ప్రేక్షకుడు భావించేలోపు హీరో కాదా? ఇంకెవరో ఆ మర్డర్ చేశారా? అనే ఉత్కంఠ కలుగుతుంది. ఇలాంటి సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. అయితే, జరిగిన దాన్ని రెండు కోణాల్లో ఆవిష్కరించడం వల్ల ఆయా సీన్లు అందరికీ అర్థంకావు. ప్రథమార్ధం, ద్వితీయార్ధంలోనూ ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. క్లైమాక్స్ విషయంలోనూ అంతగా సంతృప్తి ఉండదు. సీక్వెల్ ప్లాన్ చేసే క్రమంలో పలు చిక్కులు ముడులను ఈ సినిమాలో విప్పలేదనుకోవచ్చు. 1950ల్లో ప్రముఖ సైకో అనలిస్ట్ హెర్మన్ రోషాన్.. మనుషులు ఎలా ఆలోచిస్తారు? ఎలా ప్రభావితం అవుతారు? అనే అంశాలపై పరీక్ష చేశారు. దాన్ని ఆధారంగా చేసుకుని సినిమాని తీయడమంటే అంత సులువైన విషయం కాదు. ఈ విషయంలో దర్శకరచయితలకు మంచి మార్కులు పడతాయి.
ఎవరెలా చేశారంటే: ఇది మమ్ముట్టి వన్‌మ్యాన్ షో. స్టార్ హీరో ఇలాంటి పాత్రలో కనిపించడం విశేషం. లూక్ ఆంటోనీ పాత్రలో ఒదిగిపోయారు. ఇన్‌స్పెక్టర్ ఇన్‌ష్రాఫ్‌గా జగదీష్, భర్తను కోల్పోయిన సుజాత పాత్రలో గ్రేస్ ఆంటోనీ, ఇల్లు అమ్మే వ్యక్తి.. బాలన్ పాత్రలో మణి షార్నుర్ చక్కగా నటించారు. సందర్భానుసారం వచ్చే కానిస్టేబుల్, నర్సు, బాలన్ కుటుంబ సభ్యుల పాత్రలూ ఆకట్టుకుంటాయి. మిథున్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. బీజీఎంతో ఆయా సన్నివేశాలను ఆయన మరోస్థాయికి తీసుకెళ్లారు. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. కిరణ్ దాస్ ఈ చిత్రాన్ని ఇంకా ఎడిట్ చేస్తే బాగుండేది. బషీర్ టేకింగ్ కొత్తగా ఉంది.
+ మమ్ముట్టి నటన
+ సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం
- కథలో వేగంలేకపోవడం
- తికమక పెట్టే మలుపులు
చివరగా: రోషాక్.. కొందరికి మాత్రమే నచ్చే ‘సైకలాజికల్ థ్రిల్లర్’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- telugu news
- cinema news
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
రివ్యూ: ముఫాసా.. మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ అందించిన మూవీ ఎలా ఉంది?
రివ్యూ: యూఐ.. ఉపేంద్ర కొత్త మూవీ అలరించిందా?
విడుదల2: విజయ్ సేతుపతి, సూరి కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?
రివ్యూ: బచ్చలమల్లి.. అల్లరి నరేశ్ ఖాతాలో హిట్ పడిందా?
రివ్యూ: లీలా వినోదం.. షణ్ముఖ్ జస్వంత్ నటించిన మూవీ ఎలా ఉందంటే?
రివ్యూ: హరికథ.. అక్కడ వరుస హత్యలకు దేవుడే కారణమా?
రివ్యూ: ‘పుష్ప2’.. అల్లు అర్జున్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: భైరతి రణగల్.. శివరాజ్‌కుమార్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
వెబ్‌సిరీస్ రివ్యూ: వికటకవి.. దేవతల గుట్టపై ఉన్న రహస్యం ఏంటి?
రివ్యూ: లగ్గం.. కాబోయే అల్లుడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోతే?
రివ్యూ: దేవకీ నందన వాసుదేవ.. మహేశ్‌బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
రివ్యూ: జీబ్రా.. సత్యదేవ్, ధనంజయ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: మెకానిక్ రాకీ.. విష్వక్‌సేన్ ఖాతాలో హిట్ పడిందా?
రూ.7 కోట్లతో సినిమా తీస్తే.. వసూళ్లు రూ.75 కోట్లు.. ‘కిష్కింద కాండం’ ఎలా ఉందంటే?
రివ్యూ: ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’.. ఎలా ఉంది?
రివ్యూ: మట్కా.. వరుణ్ తేజ్ ఈ సినిమాతో హిట్ అందుకున్నారా?
రివ్యూ: కంగువా.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే..?
రివ్యూ: ది బకింగ్‌హామ్ మర్డర్స్.. డిటెక్టివ్‌గా కరీనా కపూర్ థ్రిల్ చేశారా?
రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. నిఖిల్ కొత్త మూవీ అలరించిందా?
రివ్యూ: సిటడెల్: హనీ బన్నీ.. సమంత, వరుణ్‌ధావన్‌ల స్పై థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: లబ్బర్ పందు.. కలిసి ఆడాలనుకున్న టీమ్‌తో పోటీ పడితే?
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
తాజా వార్తలు (Latest News)
అదిగో అతడే విరాట్..! చిన్నారికి సిరాజ్ స్పెషల్ ఆటోగ్రాఫ్.. : వీడియోలు వైరల్
జనవరి నుంచి ఈ ఫోన్లలో వాట్సప్ సేవలు బంద్.. జాబితా ఇదే
ముంబయి ఫెర్రీ ప్రమాదం.. ఆ సమస్య నేవీ సిబ్బందికి ముందే తెలుసు..!
హెజ్‌బొల్లా చుట్టూ కృత్రిమ ప్రపంచం సృష్టి: పదేళ్ల క్రితమే ఇజ్రాయెల్ ప్లాన్ ఇలా..!
ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు @ 1 PM (DEC 23)
తండ్రికి తగ్గ తనయుడు.. ఒకే ఒక్క షాట్‌తో అదరగొట్టిన ఛార్లీ వుడ్స్
- Latest News in Telugu
- Sports News
- Ap News Telugu
- Telangana News
- National News
- International News
- Cinema News in Telugu
- Business News
- Photo Gallery
- Hyderabad News Today
- Amaravati News
- Visakhapatnam News
- Exclusive Stories
- Health News
- Kids Telugu Stories
- Real Estate News
- Devotional News
- Food & Recipes News
- Temples News
- Educational News
- Technology News
- Sunday Magazine
- Rasi Phalalu in Telugu
- Web Stories
- Pellipandiri
- Classifieds
- Eenadu Epaper
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181
GST AP - 37AAACU2690P1ZQ
GST TG - 36AAACU2690P1ZS
- TERMS & CONDITIONS
- PRIVACY POLICY
- ANNUAL RETURN
© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings
HT తెలుగు వివరాలు
Mammootty Rorschach Movie Review: రోర్‌షాచ్ మూవీ రివ్యూ - మమ్ముట్టి కొత్త ప్రయోగం
Mammootty Rorschach Movie Review: మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన రోర్‌షాచ్ సినిమా ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజైంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే...
Mammootty Rorschach Movie Review: మలయాళ చిత్రసీమలో ప్రయోగాలకు పెట్టింది పేరు మమ్ముట్టి. రెగ్యులర్ కమర్షియల్ పంథాకు భిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి తాపత్రయపడుతుంటారు. మమ్ముట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన మలయాళ చిత్రం రోర్‌షాచ్. నిసామ్ బషీర్ దర్శకత్వం వహించాడు. నవంబర్ మొదటివారంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా మంచి వసూళ్లను రాబట్టింది. ఇటీవల ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మలయాళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఈ సినిమా కథేమిటంటే...
ఎన్ఆర్ఐ కథ
ల్యూక్ ఆంటోనీ (మమ్ముట్టి) దుబాయ్‌లో వ్యాపారవేత్త. ప్రెగ్నెంట్‌గా ఉన్న భార్య సోఫియాతో కలిసి కేరళకు విహారయాత్రకు వస్తాడు. అడవిలో ప్రయాణిస్తోన్న సమయంలో వారి కారుకు యాక్సిడెంట్ అవుతోంది. ఆ ప్రమాదంలో సోఫియా కనిపించకుండా పోవడంతో ల్యూక్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు.
పోలీసులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకదు. ల్యూక్ మాత్రం తన భార్య దొరికే వరకు ఆ ప్రాంతంలోనే ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఊరిలోనే బాలన్ అనే వ్యక్తికి చెందిన ఇంటిని కొంటాడు ల్యూక్. ఆ ఇళ్లు బాలన్ కొడుకు దిలీప్‌ది. అతడు యాక్సిడెంట్‌లో చనిపోతాడు. కానీ దిలీప్ ఆత్మ మాత్రం ఆ ఇంటిలోనే ఉందని ఆ ఊరివాళ్లు నమ్ముతుంటారు.
ల్యూక్ వచ్చిన తర్వాత ఊరిలో కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతుంటాయి. బాలన్ చనిపోతాడు. మరోవైపు కష్టాల్లో ఉన్న దిలీప్ భార్య సుజాతకు అండగా నిలిచిన ల్యూక్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లైన తొలిరోజు నుంచే ఆమెను హింసించడం మొదలుపెడతాడు.
అసలు ల్యూక్ ఎవరు? అతడు ఆ ఊరికి ఎందుకు వచ్చాడు. నిజంగానే అతడి భార్య సోఫియా చనిపోయిందా? బాలన్ కుటుంబంతో ల్యూక్‌కు ఉన్న సంబంధం ఏమిటి? దిలీప్ భార్య సుజాతను అతడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? చనిపోయిన దిలీప్ ...ల్యూక్‌కు మాత్రమే ఎందుకు కనిపించాడన్నదే ఈ సినిమా మిగతా కథ.
హీరోలు ఉండరు...
సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల్లో ఇప్పటివరకు ఎవర్ టచ్ చేయని కొత్త పాయింట్‌తో రోర్‌షాచ్ సినిమా తెరకెక్కింది. కమర్షియల్ పడికట్టు సూత్రాలకు పూర్తి భిన్నంగా రోర్‌షాచ్ సాగుతుంది. ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరోహీరోయిన్లు ఎవరూ ఉండరు.పరిస్థితులు మనషుల్ని ఎలా మార్చుతాయి, తమ ఉనికికి ప్రమాదం ఎర్పడినప్పుడు మనుషులు స్వార్థంతో ఎలా ఆలోచిస్తారో ప్రతి క్యారెక్టర్ ద్వారా ఆలోచనాత్మకంగా చూపించారు దర్శకుడు.
మనిషిల్లో ఉండే ప్రేమ, కోపం, ప్రతీకారం, నమ్మకద్రోహం లాంటి అంశాలను ఇందులోని క్యారెక్టర్స్ ద్వారా ఆవిష్కరించారు. మనిషి బాహ్య రూపాన్ని చూసి వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేమని చూపించారు. అంతరంగాల్లో ఎవరికి తెలియని చీకటి కోణం ఉందని చెప్పారు.
రివేంజ్ స్టోరీ...
కథగా చెప్పుకుంటే రోర్‌షాచ్ ఒక రివేంజ్ స్టోరీ. కానీ దర్శకుడు దానిని తెరపై ఆవిష్కరించిన విధానం మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతీకారం తీర్చుకోవడం అంటే ప్రాణం తీయడం మాత్రమే కాదు అతడి పేరు ప్రతిష్టల్ని, జ్ఞాపకాల్ని, అనుబంధాల్ని పూర్తిగా నాశనం చేయడమని చూపించారు.
స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. ప్రజెంట్ తో పాటు ఫ్లాష్‌బ్యాక్‌ను ఒకేసారి చూపిస్తూ డైరెక్టర్ మ్యాజిక్ చేశారు. క్యారెక్టరైజేషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఎవరు విలనో, ఎవరు హీరోనో అంచనా వేయలేము. రోర్‌షాచ్ కథలోని మలుపులు రివీల్ కాకుండా గ్రిప్పింగ్‌గా రాసుకున్నాడు డైరెక్టర్.
మమ్ముట్టి వన్ మెన్ షో..
ల్యూక్ ఆంటోనీ పాత్రకు మమ్ముట్టి వందశాతం న్యాయం చేశాడు. తాను తప్ప మరెవరూ ఈ క్యారెక్టర్ చేయలేరు అన్నంతగా ఒదిగిపోయాడు. నెగెటివ్ షేడ్స్‌తో సాగే క్యారెక్టర్‌కు తన నటనతో ప్రాణంపోశారు. అతడి డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్‌గా ఉంటాయి. సీత పాత్రలో బిందు ఫణిక్కర్ యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్లో మమ్ముట్టిని డామినేట్ చేసింది. జగదీష్, గ్రేస్ ఆంటోనీ యాక్టింగ్ బాగుంది. టెక్నికల్‌గా నిమిష్ రవి సినిమాటోగ్రఫీ, మిధున్ ముకుందన్ మ్యూజిక్ సినిమాకు ఎసెట్‌గా నిలిచాయి. సినిమా మొత్తం డార్క్ లైటింగ్‌తో తెరకెక్కించారు.
డిఫరెంట్ మూవీ...
కొత్తదనంతో కోరుకునే వారికి రోర్‌షాచ్ తప్పకుండా నచ్చుతుంది. మమ్ముట్టి యాక్టింగ్ కోసం ఈ సినిమా చూడొచ్చు.
రేటింగ్ 2.75/5
'Rorschach' movie review: Mammootty captivates in a refreshingly twisted gothic revenge thriller
A few months before the release of Rorschach , I had heard little whispers of its plot from a couple of industry insiders. I found the concept interesting, and I was curious not only to see how director Nisam Basheer -- who made his debut with the polarising Kettyolaanu Ente Malakha -- would pull it off but also how Kerala audiences would react to it. Now, I'm not someone who looks at the initial reactions on social media before writing a review -- because I don't want anyone else's opinions colouring my own -- so I'm not aware of others' Rorschach experience. I'm only sure of mine: fulfilling, not only because it tickled the film buff in me that loves an unconventional genre fusion but also because the makers have pulled it off without making it seem too inaccessible. Oh, and I promise not to spill any spoilers.
What is Rorschach? Well, many things. Off the top of my head -- part revenge thriller, part gothic ghost story, part dysfunctional family drama, part dark comedy, and part crime noir... I might find more on a revisit. Anyway, it's incredible how all of these elements come well together in this film; but look beneath the veneer of genre-blending, and we see three different families with ideological and temperamental differences and an astonishing capacity for evil. By the time we get to the finale, most of these characters evolve into people they were not at the story's beginning.
In the opening scene, when Mammootty's Luke Antony walks into a police station and reports being in an accident and his wife missing, we and every character who comes into contact with him believe him. But we'll soon learn there is a much larger story behind it. Luke isn't hasty to tell it, and neither is the film. It wants to go at the same pace as him. It throws at us disparate images that at first glance seem disjointed, but if you're patient and attentive enough -- don't look at the phone and complain later -- everything will begin to make sense. You'll see the significance of some juxtaposition choices or why some scenes were so brief and sparse with the revelation of information.
I mentioned earlier about Rorschach being a portrait of families. The film gives us more information about them than it does about Luke, and I don't mean this in a negative way. The title also makes sense once the end credits roll. Luke was on a mission, but his arrival also brought out the distasteful facets in some individuals. In that sense, its behaviour is similar to that of a Western. You know, the story of that lone mysterious stranger arriving at a small town to shake things up?
In this film, we learn about a family with a devilish streak running through them for generations. They carry it around like a curse. At one point, a mother declares that her children are her carbon copies and they are capable of everything she is. As this mother, Bindu Panicker gives us a profoundly unsettling performance that eerily recalls Jacki Weaver from the Australian crime drama Animal Kingdom. And there is Jagadish as a quietly functioning police constable whose true intentions, once evident, gives his character a whole new dimension. It takes a while for him to say something, but when he does, he makes you more curious. It's the most impressive I've seen the actor in a long time.
The film's storytelling, too, reflects the idiosyncratic nature of its protagonist. Rorschach reveals information about Luke in an incremental fashion. Sometimes the film catches us off guard by simultaneously running past and present events from his life. There are films where this approach -- where no title card informs us which event is past or present -- failed miserably, but in Rorschach , it works perfectly. It's a classic case of relying more on visual storytelling than exposition. That said, the film has its share of moments where the characters say things that guide us, but at the same time, the script is careful not to say it all at once and ruin the fun. Just as he does with every character he meets, Luke taunts us until it's time for him to tell us what happened in his life and his plans.
The only information we know about Luke initially is that something tragic has befallen him. And then we ask: Who is he? How can he fight so well? What's his interest in two particular families? Why does he want to live in a haunted house? Why is he using someone's skull as an ashtray? We get the answers, all in good time, but it also doesn't forget to keep some things open-ended. That's where the fun is, right?
Speaking of fun, for a film about unlikeable characters and tragic events, Rorschach is not overwhelmingly depressing -- at least, not for me. It seems to relish its dark energy and revel in its gothic environment, just like its leading man. And Mammootty plays Luke with a measure of mischief, creepiness, and daring that you begin to remember some moments from Vidheyan , Thaniyavarthanam , Bhoothakkandi , or Munnariyippu .
Cinematographer Nimish Ravi, who has already proved himself adept at working comfortably with dark subjects ( Luca, Kurup ), once again demonstrates his supreme abilities in Rorschach with a work that's remarkably not repetitive. He bathes characters in enough shadows and amber to make them seem like they are Satan's children. Blacks and greys dominate the colour palette, starting with Luke's luxury car. His residence resembles more of a grim mausoleum than a home -- like a sort of 'limbo' in which 'the man in black' can pronounce his judgement.
I also found the choice of using English songs in the soundtrack -- by Midhun Mukundan, who recently worked on the brilliant Kannada gangster drama Garuda Gamana Vrishabha Vahana -- refreshing. The makers' attempt at ignoring the usual tendency of having music "relatable" for Malayali/Indian audiences is admirable. Perhaps this choice suggests a character trait of Luke. What if these are his favourite songs? After all, we are in his world, aren't we?
Director: Nisam Basheer
Casting: Mammootty, Grace Antony, Bindu Panicker, Jagadish, Sharafudheen
Rating: 4/5 stars
(This story originally appeared on Cinema Express)
Follow The New Indian Express channel on WhatsApp
Download the TNIE app to stay with us and follow the latest
Related Stories
- Daily BO Update
- Daily Breakdown
- Hits & Flops
- All Time Grossers
- Highest Grossers
- Highest Openers
- Highest Weekend
- Best of Overseas
- Hollywood Highest
- Fact-o-meter
- Bollywood Features
- Entertainment News
- Bollywood News
- Television & Web
- Fashion & Lifestyle
- Hollywood News
- What To Watch
- Bollywood Movie Reviews
- Hollywood Movie Reviews
- All South Movie Reviews
- Tamil Movie Reviews
- Telugu Movie Reviews
- Kannada Movie Reviews
- Malayalam Movie Reviews
- Marathi Movie Reviews
- Web Series Reviews
- Music Reviews
- Box Office Reviews
- Trailer Reviews
- BO Filmometer
- Stars’ Power Index
- Directors’ Power Index
- 100 Crore Club
- Worldwide 200 Crores+
- Profitable Films
- Upcoming Movies
- Released Movies
- About Koimoi
Home » Reviews » Malayalam Movie Reviews
Rorschach Movie Review: Mammootty – Age: 71, Swag: 100! Bollywood, Please Don’t Touch This?
The messy (in an intriguing way) screenplay holds your breath till the last while taking you through some unpredictable twists and turns..
Star Cast: Mammootty, Grace Antony, Bindhu Panicker, Jagadish, Sanju Sivram, Kottayam Nazeer, Sharafudheen, Ira Noor, Asif Ali
Director: Nissam Basheer
What’s Good: It has the ability to suck you completely in within the first ten minutes but…
What’s Bad: …if it loses you in those ten minutes, you’re never going back to watch this
Loo Break: Only if there’s an interval in the theatre or you’ve paused while watching it at home (the second scenario is highly unlikely)
Watch or Not?: Only if you have got the patience to digest a slow-burner with a promise of an extremely satisfying climax!
Language: Malayalam
Available on: Theatrical Release
Runtime: 150 Minutes
An extremely messed up Luke Antony (Mammootty) enters a dimly-lit Police Station of a small village to file a complaint about his missing wife, Sofiya, from an accident he just survived. He takes the policemen to the site where his car got crashed & days go by without finding anything. Luke promises to stay in the village until he’s not reunited with his wife.
During his stay in the village, Luke divides villagers’ opinions ranging from a caring husband’ to ‘a creepy murderer’ about his certain offbeat personality. He soon purchases a property in the village making himself mix in the crowd by being one of them. It’s not until the first half, you get to know what Luke’s real intentions are & he’s here for a cold-blooded yet smartly-executed revenge. What is that & how it’s planned? Trust me you’d want to be a first-hand witness to all of that!
Rorschach Movie Review: Script Analysis
Before delving deeper into the convoluted mind of the script, screenplay writer Sameer Abdul, let’s understand what Rorschach is. In layman’s language, Rorschach is a kind of psychological test, which can help doctors analyze your personality and it was once used to diagnose mental illnesses like schizophrenia. Basically, it’s one of those tests you might’ve seen on BuzzFeed which shows you different black, and white images & asks you to assume what it is. Based on your assumption, there’s a mathematical conclusion regarding how your brain works. It was first done in 1921 by Swiss psychologist Hermann Rorschach. This is just the base to understand how the messy mind of our protagonist works in this film.
Yep, as every slow-burner demands patience, even this one asks for your complete attention despite the core being as simple as a man seeking revenge and plans to demolish everything. The messy (in an intriguing way) screenplay holds your breath till the last while taking you through some unpredictable twists and turns. Kiran Das’ editing stitches the past & present so smoothly, you’ll feel it’s a single scene if not for different clothes, and locations. The transition during the ‘barn fire’ scene which goes from night to morning with the character sitting at the same place, is something the cinema geek in you will devour with immense joy.
Nimish Ravi’s cinematography compliments the dark undertones of the screenplay & keeps things as eerie as possible. A theory around the Rorschach test depicts how the ink blots made to analyze people’s personalities are deliberately kept messy, they’re a kind of structured disorder and that’s exactly how the camerawork of this film can rightly be described as – a ‘structured disorder’. In a particular scene chasing Mammootty’s Luke, the camera turns slow & shaky to deliberately mess with the viewer’s mind. Nimish also shoots some scenes with the spirit’s POV & it kinda teleports you into the story.
Rorschach Movie Review: Star Performance
Mammootty, age: 71, swag: 100! With recent films like Unda, Peranbu, Bheeshma Parvam, and Puzhu & now this, the era of Mammukka we deserve is back! This is what people mean when they talk about the ‘second innings’ of veteran actors. Kamal Haasan with Vikram & Mammukka with films like the above is currently writing a case study for today’s actors. The fact that he accepts & acts his age on-screen, helps the director to give Luke a certain menacing charm which wouldn’t have been possible otherwise. Even the action scenes are designed in a way which graciously provides Mammootty with enough breathing space to make the scene look stylish & not fast-forwarded messy, funny trash.
Grace Antony stands out brilliantly opposite Mammukka making space of her own even in the scenes led by the veteran actor. But, it’s the role of Seetha played by Bindhu Panicker which will have you the most invested after the lead actor. Bindhu’s innocence helps her to balance the grey shades of her character with such ease. Jagadish, Sanju Sivram, Kottayam Nazeer, Sharafudheen, Ira Noor & Asif Ali lend decent support to the narrative.
Rorschach Movie Review: Direction, Music
Nissam Basheer directs the film in a way that the ‘revenge’ angle is never rubbed on your face as it never restricts itself to be of one particular genre. You never really are on anyone’s ‘side’ throughout the film because everything is grey. Despite Mammootty’s Luke being out for retribution for what happened to his family, the complex screenplay makes it difficult to hold his hand and cheer for him & that’s the beauty of the film’s ambiguous nature.
Midhun Mukundan’s music comprises mostly of gothic folk/rock feel & the English songs certainly add an international flavour to the treatment of the film. “My stories aren’t over, don’t go” gives you the ‘Red Right Hand’ vibes mainly because of the music. From the sound design inspired mainly by natural sounds to an electronic set-piece in disguise of rock delving into the screenplay, the background score of this film deserves more recognition than it ever would.
Rorschach Movie Review: The Last Word
If you’re a human from 2050 tumbling into this review on searching ‘Best Psychological Thrillers Of Indian Cinema’, welcome to the past! Yes, we had the honour of watching this masterpiece in a cinema hall & hopefully Bollywood hasn’t tried to remake this in Hindi sucking the life out of it.
Four stars!
Rorschach Trailer
Rorschach releases on 07 October, 2022.
Share with us your experience of watching Rorschach.
Yet to watch Mani Ratnam’s latest magnum opus, read our Ponniyin Selvan 1 Movie Review here.
Must Read: Goodbye Movie Review: Amitabh Bachchan, Rashmika Mandanna Starrer Gives A Long, Warm Hug To Everyone Who Has Lost Someone!
Follow Us: Facebook | Instagram | Twitter | Youtube | Telegram
RELATED ARTICLES
Marco Worldwide Box Office Day 3: Makes An Impressive Debut, Maintaining An Average Of 10.56 Crores On Each Day
Malayalam Movies 2024: Discover The Top 5 Hidden Gems Of The Year
Marco: Everything You Need to Know About Unni Mukundan Starrer Action Crime Thriller – Get Ready for the Adventure!
Check this out.
“I Am Batman”: How Michael Keaton’s Improvised Line Defined The Dark...
When Vijay Deverakonda Said He Would Have Waited 10 Years For...
Vanvaas Movie Review: Nana Patekar’s Emotional Drama Is Baghban 2.0 With...
Why Is Kim Kardashian Scaling Down Her Lavish Christmas Eve Party...
Highest-Grossing Bollywood Films At The Worldwide Box Office (Above 200 Crores)
Kollywood (Tamil) Box Office Collection & Verdicts 2024
- Privacy Policy
UK Shocker: 2 Men Kill Their Neighbour With Hammer After Argument Over Dustbin in Somerset, Arrested
Christmastide 2024 Dates: Know History and Significance of the Twelve Days of Christmas Celebrations
BGT 2024–25: India Captain Rohit Sharma Backs Virat Kohli To Bounce Back Ahead of Boxing Day Test Against Australia, Says ‘He Will Figure Out His Own Path’
BBL 2024–25 Live Streaming in India: Watch Sydney Sixers vs Melbourne Stars Online and Live Telecast of Big Bash League Cricket Match
‘I’m Glad It Hasn’t Affected You’: Varun Dhawan Responds to Nutritionist’s Fact-Check on His Black Coffee and Gut Health Statement
Christmas 2024: PM Narendra Modi Joins Celebrations at Sacred Heart Cathedral in Delhi, Calls for Unity in Society (Watch Videos)
- 'Arvind Kejriwal Bhagwan Hain': Avadh Ojha Calls AAP Leader 'God', Says 'He Is Incarnation of Lord Krishna' (Watch Video)
- With Cricket Set to Feature at LA Olympic Games 2028 Take A Look at Cricketers With Olympic Connections (Watch Video)
- Cyclone Coming? In Weather Forecast, IMD Predicts Heavy Rain in Andhra Pradesh for Next 2 Days Due to Low-Pressure in Bay of Bengal
Kolkata Fatafat Result Today: Kolkata FF Result for December 24, 2024 Declared, Check Winning Numbers and Result Chart of Satta Matka-Type Lottery Game
- Information
- Health & Wellness
- Relationships
- Festivals & Events
- Coronavirus
- Everything You Need to Know About Christmastide 2024
- Rohit Sharma Backs Virat Kohli To Bounce Back Ahead of Boxing Day Test Against Australia
- Allu Arjun Pushpa box office collection
- Christmas Day
- Christmas Eve
- Weather Forecast
- Cryptocurrency prices in India today (24 Dec 2024)
- Cryptocurrency prices in India on (23 Dec 2024)
- Cryptocurrency prices in India on (22 Dec 2024)
- Cryptocurrency prices in India on (21 Dec 2024)
- Mexico: Multiple Injuries Reported As Cable Car Tower Collapses at Fair in Acapulco, Video Surfaces
France Shooting: 5 Injured After Gunman Open Fires at Brasserie Le Lamparo Restaurant in Ajaccio, Suspect on the Run (See Pics)
- iPad 11: Apple Likely To Launch Entry-Level iPad in Early 2025 With iPadOS 18.3; Check Expected Features and Specifications
- Grok 3 Launch Imminent: Elon Musk’s xAI Training Its Most Powerful AI Model Yet, Rolling Out Soon for Users
- ‘Pushpa 2 – The Rule’ Box Office Collection Day 19: Allu Arjun’s Blockbuster Film Enters INR 1600 Crore Club Globally, Surpasses Aamir Khan’s ‘Dangal’ and Prabhas’ ‘Baahubali 2’
- Sandhya Theatre Stampede Case: Allu Arjun Leaves for Chikkadapally Police Station in Hyderabad (Watch Video & Pic)
- National Eggnog Day 2024 Recipe: How To Make Eggnog at Home? Quick Guide To Prepare the Creamy Spiced Holiday Drink (Watch Video)
- 24 December 2024 Horoscope: What Is the Zodiac Sign of People Celebrating Birthday Today? Know the Sun Sign, Lucky Colour and Number Prediction
- IndiGo Passenger Turns ‘Chaiwala!’ Man Serves Tea to Commuters Aboard Flight, Goes Viral, Instagram Reel Sparks Mixed Reactions on the Internet (Watch Video)
- Christmas Eve 2024 HD Images and Wallpapers: Netizens Share Wishes, Greetings, GIFS, Messages and Quotes to Celebrate the Holiday
- Shaheedi Week 2024 Dates: Know History and Significance of the Week Long Observance That Commemorates the Sacrifice Made by Guru Gobind Singh Ji’s Family
- Sabarimala Mandala Pooja 2024 Date: Is Mandala Puja on December 25 or 26? Know Significance and Rituals of the Sacred Observance at Ayyappa Temple
- Rapper Badshah Urges Diljit Dosanjh and AP Dhillon To Focus on Collaboration, Avoid Rivalries for Long-Term Success
- Look Back 2024: From Zakir Hussain, Liam Payne to Kaviyoor Ponnamma – 10 Celebrated Personalities We Lost This Year
Rorschach Review: Mammootty's Performance in This Psychological Thriller Impresses Netizens!
Rorschach is written by sameer abdul and directed by nisam basheer. the film is produced under the banner of mammootty kampany and also stars grace antony, jagadeesh, sharafudheen among others..
After Bheeshma Parvam and CBI 5: The Brain , Mammootty-starrer Rorschach released in cinema halls today (Oct 7). Touted to be a Malayalam psychological thriller, the film has garnered positive response from audiences. Twitter has been flooded with praises for the superstar and fans can't get enough of him. Rorschach is helmed by Nisam Basheer and here's what netizens are saying about the flick. Check it out below. Rorschach Movie: Review, Cast, Plot, Trailer, Release Date – All You Need to Know About Mammootty’s Film .
#Rorschach is exactly the kind of out-of-the-box genre-blending film that gives me a big kick. One of Mammootty's most delightfully wicked performances, with ample space for dark humour and little 'mass' moments. Also, it's refreshing to see a soundtrack full of English tracks. pic.twitter.com/KMXKKWrdxb — Sajin Shrijith (@SajinShrijith) October 7, 2022
'Brilliant'
#Rorschach Review: REVENGE MUST BE ULTIMATE.... Luke Antony delivers a revenge which "audience has to decide how much is the impact of it". One of the best Technically Brilliant movie with an open script. @m3dhun has delivered his career best BGM ❤️ #Mammootty The Performer ? pic.twitter.com/Fay41uvCQE — Filmbiopsy (@Filmbiopsy1) October 7, 2022
'1st of its Kind'
#Rorschach 1st half - 1st of its kind in Malayalam cinema. If 2nd half goes on well, we are in for a modern day classic ? Mammootty - Another day to prove y he is the best in the business ?? — Krishnan Unni (@kichu369) October 7, 2022
Perhaps, #Rorschach is the first malayalam movie which has complete grey shade lead characters. Despite the top notch quality and solid performances, #Bindhupanicker outshined everything with her stunner , what an actor ?. Watch from cinemas ~ pic.twitter.com/7Y4BcIUwjQ — JISHNU. AS (@JishnuAs11) October 7, 2022
'Top-Notch'
#Rorschach Never seen kind of film in Mollywood, #MammoottyKampany pull out a brilliant product for their debut, One of the best Psychological thrillers ever made in Mollywood. Experience it from cinemas. Each & every department is top-notch ??? #LukeAntony ? #NisamBasheer pic.twitter.com/nMEidK9Jfs — Alingal Dilshad (@AlingalDilshad) October 7, 2022
(SocialLY brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post is embeded directly from the user's social media account and LatestLY Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of LatestLY, also LatestLY does not assume any responsibility or liability for the same.)
‘Identity’ Trailer: Tovino Thomas and Trisha Krishnan’s Mystery Thriller Offers High-Octane Action (Watch Video)
Relationship Between Accused and Complainant 'Prima Facie' Appeared 'Consensual', Says Kerala High Court While Granting Bail to Malayalam Director Omar Lulu in Rape Case
‘Thakkarkum Ennu Aanu Vishvasam’: Actor Saikumar Expresses Confidence in Mohanlal–Prithviraj Sukumaran’s Film ‘L2: Empuraan’ (Watch Video)
Rajinikanth Birthday: Dhanush, Kamal Haasan, Mammootty and Other South Celebs Wish Thalaiva on His Special Day
- Latest News
‘Who Said Messi is Better Than Me?’ Cristiano Ronaldo ‘Jokingly’ Questions MrBeast’s Crew, Video Goes Viral
Hc on loan recovery: banks cannot coerce defaulting loan borrowers to pay by publishing their photos, it violates right to privacy and reputation, says kerala high court, georgia: gay couple sentenced to 100 years in prison for raping and recording porn videos of adopted sons in atlanta suburb, rajasthan: cctv footage shows 3-year-old girl waving for help after she falls into 700-foot-deep borewell in kotputli’s badiyali dhani, rescue operation underway (watch video), basti shocker: 17-year-old boy dies by suicide after allegedly being stripped, beaten and urinated on at birthday party in uttar pradesh; case registered (watch videos), short videos.
- Cryptocurrency
Editor's Choice
Stock market holidays in 2025: bse and nse to observe 14 non-trading days in coming year, check full list here, aurangabad shocker: pregnant woman beaten to death by her husband in waluj on suspicion of child in her womb not being his, victim’s spouse and mother-in-law arrested, matt gaetz ethics report: congressional committee finds donald trump’s ally paid women, minor girl for sex, used illegal drugs, dam capital ipo allotment date, gmp and how to check allotment status online – here’s all you need to know, trending topics.
- ‘Identity’ Trailer: Tovino Thomas and Trisha Krishnan’s Mystery Thriller Offers High-Octane Action (Watch Video)
- Relationship Between Accused and Complainant 'Prima Facie' Appeared 'Consensual', Says Kerala High Court While Granting Bail to Malayalam Director Omar Lulu in Rape Case
- ‘Thakkarkum Ennu Aanu Vishvasam’: Actor Saikumar Expresses Confidence in Mohanlal–Prithviraj Sukumaran’s Film ‘L2: Empuraan’ (Watch Video)
- Rajinikanth Birthday: Dhanush, Kamal Haasan, Mammootty and Other South Celebs Wish Thalaiva on His Special Day
Thanks For Rating
Reminder successfully set, select a city.
- Nashik Times
- Aurangabad Times
- Badlapur Times
You can change your city from here. We serve personalized stories based on the selected city
- Edit Profile
- Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming
Shyam Benegal Death: Divya Dutta recollects spending time with the filmmaker on his 90th birthday this month
Kichcha Sudeep lauds Upendra’s vision for 'UI': 'Only Uppi Sir can narrate this'
Aishwarya Rai Bachchan aka 'Queen Jodha' gets featured on the Oscar Academy's IG page - Watch
Bollywood movies to add festive cheer to your Christmas watchlist
Congress leader Theenmar Mallanna accuses Allu Arjun of insulting police in ‘Pushpa 2,’ files a new complaint against the actor
Shyam Benegal passes away: The funeral to be held on December 24 in Mumbai
- Movie Reviews
Movie Listings
Welcome To The Jungle
Zero Se Restart
Rocky The Slave
I Want To Talk
Dhai Aakhar
Get Christmas ready with Sunny Leone
Sonali Bendre mesmerises with her graceful ethnic charm
Shriya Saran exudes pure bliss in her ethereal white gown avatar
Elegant looks of Esha Kansara
Nora Fatehi’s Top Ethnic Looks of 2024: A Royal Affair to Remember
Ruhani Sharma stuns in traditional attire
Shriya Saran’s white gown look is sheer elegance
Rashmika Mandanna stuns in every shade of saree
Anju Kurian's best snaps you can't miss
Genelia Deshmukh radiates elegance in sarees
Yo Yo Honey Singh: Famo...
Girls Will Be Girls
Jaaiye Aap Kahan Jaayen...
Sikandar Ka Muqaddar
The Six Triple Eight
Saturday Night
Mufasa: The Lion King
Disaster Holiday
Elton John: Never Too L...
The Lord of the Rings: ...
Viduthalai: Part - 2
Soodhu Kavvum 2
Once Upon A Time In Mad...
Sorgavaasal
Emakku Thozhil Romance
Jolly O Gymkhana
Nirangal Moondru
Pushpa 2: The Rule
Mechanic Rocky
Appudo Ippudo Eppudo
Lucky Baskhar
Janaka Aithe Ganaka
Krishnam Pranaya Sakhi
Roopanthara
Family Drama
Back Bencherz
Chaalchitro: The Frame ...
Manikbabur Megh: The Cl...
Rajnandini Paul and Ama...
Ardaas Sarbat De Bhale ...
Teriya Meriya Hera Pher...
Kudi Haryane Val Di
Shinda Shinda No Papa
Sarabha: Cry For Freedo...
Zindagi Zindabaad
Maujaan Hi Maujaan
Chidiyan Da Chamba
Dharmaveer 2
Navra Maza Navsacha 2
Gharat Ganpati
Ek Don Teen Chaar
Danka Hari Namacha
Devra Pe Manva Dole
Dil Ta Pagal Hola
Ittaa Kittaa
Jaishree Krishh
Bushirt T-shirt
Shubh Yatra
Your Rating
Write a review (optional).
- Movie Reviews /
- Malayalam /
Rorschach UA
Would you like to review this movie?
Cast & Crew
Rorschach Movie Review : A layered psychological-philosophical thriller
- Times Of India
Rorschach - Official Trailer
Rorschach - Official Teaser
Users' Reviews
Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.
Sanju Pb 656 days ago
What a movie
Sunil Nambiar 714 days ago
It's out and out copy of Anil kapoor's and Harshwardhan's web series "THAR"....I seriously amused that, no one Talking on that part might be coz, it's in Hindi and Marwari language..!! but This particular malayalam film isn't a novelty thing. It's complate copy...!!
User RAGHU 771 days ago
A Mind Bending Nio-noir Psychological Thriller.
Sylent Screamer 771 days ago
Amazing movie , Mammoka carry the movie on his shoulder along with all the supporting characters of the movie, the direction , storytelling, camera work and location was worth watching
sahadtp 772 days ago
Its like an foriegn movie there have an improvement in malayalam industry and i like it
Visual Stories
Top 8 places to witness snowy Christmas in India
8 beautiful freshwater fishes suitable for small home aquariums
Boosting immunity to brain health: 10 benefits of drinking Green Tea daily
Entertainment
Madhuri Dixit stuns in a purple satin gown that redefines elegance
Jiya Shankar’s top 10 ultra-glam looks
9 easy breakfast dishes for a lazy winter morning
Vaani Kapoor stuns in a black dress with 3D roses
How to make Chocolate Hazelnut Bark
10 animals to see in Gir National Park other than Asiatic lions
Popular Movie Reviews
Sookshmadarshini
Bougainvillea
All We Imagine As Light
Palum Pazhavum
Pallotty 90s Kids
Kishkindha Kaandam
- Andhra Pradesh
- Behind the News
- Dakshin Dialogues
- In The News
- Opinion & Analysis
- Health & Wellness
- Community & Culture
- Home » Movies
Rorschach review: Mammootty attempts to shift genre, and the team comes together to help him!
Much like the DC comic-book character Rorschach, here is a masked man who appears as a sort of corrective force or an inner voice.
Published:Oct 10, 2022
Mammootty in a scene from Rorschach. (Supplied)
Mammootty makes a powerful genre shift!
Rorschach (Malayalam)
- Producers: Mammootty
- Director: Nissam Basheer
- Writer: Sameer Abdul
- Runtime: 2 hr 30 min
- Cast: Salman Khan, Katrina Kaif, Emraan Hashmi, and Revathy
- Director: Maneesh Sharma
- Producer: Aditya Chopra
- Music: Pritam Chakraborty
- Runtime: 2 hours 35 minutes
Rorschach is yet another film that shows Mammootty the actor is capable of many genres he has not explored: an actor with a commercial tag who will not avoid such a role.
On one hand, Tollywood megastars are vying for the remake rights for the blockbuster Bhisma Parvam , and here is the Bhishma Parvam lead actor in a role that makes you forget that this is the same performer!
The name of this Malayalam film refers to the inkblot test that psychologists use to diagnose mental illnesses.
Named after Swiss psychologist Hermann Rorschach, the test has an accuracy rate that is said to be perfect.
To this writer, who is an avid comic-book reader, Rorschach is the fictional antihero in the Watchmen of DC Comics.
Much like that Rorschach, here is a masked man who appears as a sort of corrective force or an inner voice.
The plot is simple. Luke, an NRI, tells the cops to look for his missing wife in the forest after they have a car accident. He stays back to continue his search after the police give up.
He buys an unfinished house from a man who has a disturbing family background. The seller turns up dead.
What follows is a series of events that one is led to believe is masterminded by Luke.
The screenplay keeps you guessing throughout, right till the climax.
Imagine Mammootty in stylish designer coats, neckbands, gloves, and boots, and driving a Mustang through a remote village in Kerala hills, where the entire story unfolds.
All other characters are in lungis and local dress, and speak the local dialect.
In any other film, the criticism would be: “This is how a superstar spoils a film.”
However, at no point in Rorschach are the local clothing or the Mustang a sore spot.
The execution
Next, take the action scenes: Neatly done, but not “heroic”. There is no camera angle or dialogue that elevates Luke.
The screenplay at no point bores you. More importantly, the predictability factor is absent.
As for the other actors, all of them have a part to play and they give their best. Out of them, Jagadish as a cop lets his appearance do the talking.
Bindu Panicker’s role is fleshed-out, and the screenplay towards the climax gives her space, which she utilises to the hilt. Her character Sheela is a key takeaway from the film.
Grace Antony holds her own in scenes with Mammootty.
The technical side
The camerawork by Nimish Ravi, music by Midhun Narayanan, and editing by Kiran Das combine well to translate what Sameer wrote and what director Nissam wanted on the screen.
Of the three departments, I would rate Kiran to be the best, thanks, especially, to the montage tracks in the climax.
The BGM is powerful enough to change the mood, and the cameraman’s colour palette and tilted shots convey the nature of the scene.
In my opinion, Midhun’s English song was out of place in a film set in far-flung, rustic Kerala. It did not fall into place like Mammootty’s costumes or the Mustang.
Midhun’s English score in a Kannada film was a big hit, and it was probably Nissam’s idea to give Rorschach an international touch.
Next, the edits. The nonlinear approach is a good way to tell a story, but it works against the sensibilities of the common moviegoer when overdone.
As it is a theatre release and not just for OTT and film festivals, such things do matter.
Above all, Rorschach’s producer Mammootty Kompany deserves a huge hug. They are doing the Malayalam film industry proud.
Tags:
- Entertainment
- film review
- Malayalam cinema
- Malayalam movies
Recommended For You
Marco review: Bloodshed and violence are at their peak in this stylish Unni Mukundan starrer
Dec 20, 2024
Rifle Club review: Aashiq Abu crafts a retro-style movie, elevated with good performances
Dec 19, 2024
Kerala High Court allows those who didn’t testify before Hema Committee to file complaints
Exclusive: ‘I intentionally give each of my works a distinct feel’, says cinematographer Sharan Velayudhan
Dec 16, 2024
Rudhiram review: Raj B Shetty and Aparna Balamurali shine in this revenge thriller with a familiar story
Dec 13, 2024
IMAGES
COMMENTS
Rorschach Review చిత్రం: రోషాక్, నటీనటులు: మమ్ముట్టి, జగదీష్, గ్రేస్ ...
Nov 13, 2022 · Mammootty Rorschach Movie Review: మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన రోర్‌షాచ్ సినిమా ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజైంది.
Oct 7, 2022 · ‘Rorschach’ is an effective psychological thriller that has its imperfections, just like the test that it draws its name from, but it is nevertheless an intriguing experience November 26, 2024 ...
Oct 7, 2022 · In the opening scene, when Mammootty's Luke Antony walks into a police station and reports being in an accident and his wife missing, we and every character who comes into contact with him believe ...
Oct 13, 2022 · Rorschach Movie Review: Star Performance Mammootty, age: 71, swag: 100! With recent films like Unda, Peranbu, Bheeshma Parvam, and Puzhu & now this, the era of Mammukka we deserve is back!
Oct 7, 2022 · How can one review a film like Rorschach without spoiling certain aspects of the movie? Screenwriter Sameer Abdul has pieced together such a delicious puzzle in a way that a small revelation could just unravel the whole plot. Wait, no scratch that. Even if I tell you the whole story right now, you would still be surprised by how it all plays out.
Oct 7, 2022 · Rorschach is helmed by Nisam Basheer and here's what netizens are saying about the flick. Check it out below. Rorschach Movie: Review, Cast, Plot, Trailer, Release Date – All You Need to Know About Mammootty’s Film. 'Mass' #Rorschach is exactly the kind of out-of-the-box genre-blending film that gives me a big kick. One of Mammootty's most ...
Rorschach movie review in Telugu,a thriller movie.
Oct 8, 2022 · Rorschach Movie Review: Critics Rating: 4.0 stars, click to give your rating/review,A big kudos to Sameer Abdul who came up with an interesting screenplay based on a psychological test
Oct 10, 2022 · Midhun’s English score in a Kannada film was a big hit, and it was probably Nissam’s idea to give Rorschach an international touch. Next, the edits. The nonlinear approach is a good way to tell a story, but it works against the sensibilities of the common moviegoer when overdone.